Home » Kuntiya Pressmeet
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇంకా తేరుకోలేనట్టు ఉంది. ఫలితాలు..ఓటమిలపై ఇంకా పోస్టుమార్టం నిర్వహిస్తూనే ఉంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మ్రోగించింది. మహాకూటమిగా అవతరించి..పెద