Home » Kuppam Chandrababu Naidu
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం.. కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుత కుత ఉడికిపోతోంది.