Home » Kurnool Collectorate
కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. కోడి గుడ్ల టెండర్ల విషయంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో పలువురి తలలు పగిలాయి. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ ప్రాం�