kurnool districti

    దేవరగట్టు కర్రల సమరం రద్దు : 144 సెక్షన్ విధించిన పోలీసులు

    October 26, 2020 / 10:58 AM IST

    police impose ban on devaragattu stick fight : దసరా పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే కర్రల సమరంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అక్టోబర్26, సోమవారం రాత్రి కర్రల సమరం జరిపేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా వైరస�

10TV Telugu News