Home » Kurnool Road accident
గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.
14 killed in road mishap in Kurnool : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండంల మాదాపురం దగ్గర లారీ, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు �