Home » Kurnool Ticket Race
కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం రేగింది.
కొండారెడ్డి బురుజుపై మూడోసారి వైసీపీ జెండా ఎగరాలంటే.. ఎస్వీ కుటుంబానికి సీటు కేటాయించాలని ఆయన అనురులు డిమాండ్ చేశారు.