Home » Kushaq mid-size SUV
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా అమ్మకాలు భారీగా పెరిగాయి. జూలైలో నెలలో 3వేల 80 యూనిట్లు సేల్ చేసింది.