Home » Kushi Re-Release Update
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ నెల 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అయిన జల్సా, తమ్ముడు సినిమాలను విడుదల చేశారు. అయితే పవర్ స్టార్ అల్ టైం ఫేవరేట్ మూవీ "ఖుషి"ని కూడా విడుదల చేస్తారు అనుకున్నా.. అన్�