-
Home » Kushitha Kallapu Photos
Kushitha Kallapu Photos
పండగ పూట పద్దతిగా.. హాఫ్ శారీలో కుషిత కళ్లపు.. ఎంత ముద్దుగా ఉందో..
March 19, 2026 / 06:53 PM ISTనటి కుషిత కళ్లపు నేడు ఉగాది పండగ సందర్భంగా హాఫ్ శారీలో పద్దతిగా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
చీరకట్టులో యువతను కలవరపెడుతున్న కుషిత.. ఫోటోలు వైరల్..
November 22, 2025 / 05:57 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా 3 రోజెస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో తన అందాలతో క్యూట్ గా కవ్విస్తూ యువతను కలవరపెడుతుంది. (Kushitha Kallapu)
హార్స్ రైడింగ్.. గుర్రంతో హాట్ లుక్స్ లో పోజులిచ్చిన కుషిత.. ఫొటోలు..
November 16, 2025 / 12:22 PM ISTనటి కుషిత కళ్లపు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా గుర్రంతో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది.
పసుపు చీరలో కుషిత.. ఎంత క్యూట్ గా ఉందో..
November 12, 2025 / 11:32 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా చెన్నైలోని ఓ ఆలయానికి వెళ్లగా అక్కడ చీరలో క్యూట్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఓనం స్పెషల్ చీరకట్టులో కుషిత కళ్లపు.. ఫొటోలు..
September 8, 2025 / 10:56 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో స్పెషల్ లుక్స్ లో అలరించింది. (Kushitha Kallapu)
బ్లాక్ డ్రెస్ లో కుషిత కళ్లపు స్టైలిష్ లుక్స్..
August 17, 2025 / 10:07 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అలరిస్తుంది.
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. చీరకట్టులో కుషిత కళ్లపు ఫొటోలు..
August 9, 2025 / 11:06 AM ISTనటి కుషిత కళ్లపు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా పద్దతిగా చీరకట్టులో పూజలు చేసి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బీచ్ ఫేసింగ్ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ.. బ్యాక్ అందాలతో అలరిస్తున్న కుషిత కళ్లపు..
May 22, 2025 / 02:52 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లగా సముద్రం పక్కనే ఉన్న ఓ ఇంట్లో, బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్వర్ణగిరి ఆలయంలో 'కుషిత కళ్లపు'.. పద్దతిగా చీరలో ఫొటోలు..
May 10, 2025 / 02:11 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా స్వర్ణగిరి ఆలయానికి పద్దతిగా చీరలో వెళ్ళింది. ఆలయంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బీచ్ లో సేద తీరుతున్న 'కుషిత కళ్లపు'.. ఫోటోలు చూశారా?
May 5, 2025 / 02:03 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లగా బీయాచ్ లో సేద తీరుతూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.