-
Home » kushitha photos gallery
kushitha photos gallery
పింక్ చీరలో పరువాల విందు.. కుషిత హాట్ ఫొటోలు వైరల్
February 19, 2026 / 06:52 PM IST
హాట్ బ్యూటీ కుషిత కళ్లపు(Kushitha Kallapu) తన అందాలతో రచ్చ చేసింది. పింక్ కలర్ శారీలో ఎద అందాలను చూపిస్తూ కాకపుట్టించింది. ఈ బ్యూటీ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.