Home » KUSONG
వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం కుసోంగ్ సిటీ నుంచి ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది.