Home » Kuwait Migrants
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు కూవైట్లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు విమాన ఏర్పాట్లను చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‍కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు నేరుగా