Home » Kuwait Store
Trendy Slippers : ఈ వీడియో కువైట్ ఇన్సైడ్, మధ్యప్రాచ్య దేశంలో అప్డేట్లను అందించే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయింది. ఈ పోస్టుపై స్పందించిన భారతీయ నెటిజన్లు బాత్రూమ్ చెప్పులతో పోలుస్తున్నారు.