Home » KVD
Koushika Varma Damayanthi: విశ్వజీత్, అర్చన, ఊర్వశి రాయ్ హీరో హీరోయిన్లుగా.. అంగారిక దియాన్ సమర్పణలో గురుదత్తా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సుధీర్ లాక్స్ విల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కౌశిక వర్మ దమయంతి’. గీతా కౌశిక్ నిర్మాత.