Home » l ramana join trs
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్‌లో సభను ఏర్పాటు చేశారు.
టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.