Home » l Strike
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ స్టడీ చేస్తోంది. రెండు రోజుల అనంతరం నివేదికను సర్కార్కు సమర్పించనుంది. 21 డిమాండ్ల పరిష్కారంపై సీఎం కేసీఆర్