L1

    H1B, L1 వీసాలకు తాత్కాలిక విరామం-కరోనా ఎఫెక్ట్ 

    June 22, 2020 / 04:50 AM IST

    అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్‌–1బీ, ఎల్‌–1 , ఇతర తాత్కాలిక వీసాల జారీపై మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కోన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్త�

10TV Telugu News