Home » laatti movie
తమిళ హీరో విశాల్ ‘లాఠీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. కాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం నిర్వహించింది చిత్ర యూనిట్. తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఈవెంట్ కి డైలాగ్ కి�
తమిళ హీరో విశాల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లాఠీ' టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ మూవీ హీరోహీరోయిన్లు విశాల్, సునైనా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు.