Home » Lab grown meat
ల్యాబ్-ఉత్పత్తి చేసిన మాంసం జంతువుల కణాల నుండి వచ్చినప్పటికీ జంతువుల సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం లేదా ఆహార భద్రతకు హాని కలిగించదని, నైతిక ప్రత్యామ్నాయం అని జంతు సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థ (Oipa) నొక్కి చెప్పింది.
దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది.