Home » LabDabDabboo
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ముఖ్య పాత్రలలో.. 'ఎఫ్ 2'కు సీక్వెల్గా తెరకెక్కిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వం..