Home » Lachipalem
Kakinada Incident : ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో మగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తాళ్లరేవు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.