Home » Lack of sleep
నిద్ర లేమి మరియు బరువు పెరుగుట మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతి లభించనప్పుడు, అది అనేక శారీరక మార్పులకు లోనవుతుంది. దీని ఫలితంగా ఆకలి పెరుగుతుంది, అధిక కేలరీల ఆహారాల కోసం కోరికలు కలుగుతాయి.
ప్రధానంగా క్రింద నల్లటి వలయాలు అనేక కారణాల వల్ల వస్తాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగించడం, డీహైడ్రేషన్, ధూమపానం వంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
సరిగా నిద్రపోకపోతే రోగాలు ఖాయమా? నిద్రకు దూరమైతే రోగాలకు దగ్గరైనట్లేనా? ఇంతకీ.. నిద్రకి, అనారోగ్యానికి సంబంధం ఏంటి? నిద్ర పట్టకపోవడమే అనారోగ్యమా? అసలు ఆరోగ్యవంతమైన జీవితంలో నిద్ర ప్రాధాన్యం ఏంటి? మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంత అవసరమో ఇప్ప�
ఈ పరిశోధనలో భాగంగా 1,229 మంది 10 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వారు నిద్రపోతున్న సమయాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. 12 ఏళ్ళ బయసు ఉన్న వారిలో 34 శాతం మంది మాత్రమే 8 గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు చెప్పారు. 14 ఏళ్ళ వయసు ఉన్నవారిలో 23 శాత�