Home » ladder
క్యూట్ వీడియోలు చాలానే చూసుంటాం. కానీ, వీటన్నిటికంటే ఇది ప్రత్యేకమైన వీడియో. పాండా నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తోన్న వీడియో కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ప్రతిసారీ కిందపడుతున్నా.. ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
ఇదో తెలివైన మేక.. ఆకలి వేసింది.. చెట్ల ఆకులు చూడగానే నోరూరింది. కానీ, అందనంత పైనా ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు ఆ మేకకు.. అప్పుడే ఐడియా తట్టింది. వెంటనే ఆ చెట్టుకు కట్టేసిన గేదెను చూసింది. తన పని సులభమని భావించింది. వెంటనే ఆ గేద తలపై నుంచి దానిపైకి ఎక్�