Home » ladies cricket
మహిళా క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు ఆమె స్ఫూర్�