Lady Supre Star

    లేడీ సూపర్‌స్టార్‌.. సినిమాలపైనే విజయశాంతి ఫోకస్‌!

    January 7, 2020 / 12:02 PM IST

    లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి రాజకీయాలకు దూరమయ్యేలా కనిపిస్తోంది. సినిమాల్లో స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో పని చేయడమే కాదు.. సొంతంగా తల్ల

10TV Telugu News