Home » Lahari Shari Photos
బిగ్ బాస్ భామ లహరి షరీ తాజాగా విదేశాలకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ టైగర్ పార్క్ లో పులులతో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి లహరి ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో అవకాశం దక్కించుకుంటుంది. తాజాగా తన కొత్త సినిమా ఓపెనింగ్ జరగగా ఇలా పింక్ డ్రెస్ లో అలరించింది.