Home » Laila Movie Opening
హీరోయిన్ సాయి కామాక్షి భాస్కర్ల తాజాగా లైలా మూవీ ఓపెనింగ్ లో ఇలా సాంప్రదాయంగా చీరకట్టుకొచ్చి అలరించింది.
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఇలా చీరకట్టులో అలరించింది.
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు.