Laisth Malinga

    నో రిటైర్మెంట్.. మరో రెండేళ్లు టీ20ల్లో ఆడతా : మలింగ

    November 20, 2019 / 12:30 PM IST

    శ్రీలంక కెప్టెన్, సీనియర్ పేసర్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో జరుగబోయే ప్రపంచ టీ20 కప్ తర్వాత కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో �

10TV Telugu News