Home » lake town
కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చ�