Home » Lakhimpur Kheri News
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.