Home » Lakhimpur Kheri violence case
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను నేడు రిమాండ్కు తరలించే అవకాశముంది. ఆశిష్ మిశ్రాను రిమాండ్కు అనుమతించాలని జడ్జీకి పోలీసులు దరఖాస్తు సమర్పించారు.