lakshmi ganapati productions

    Bellamkonda Sai Srinivas : గ‌జ‌దొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్‌ ఫిక్స్

    August 11, 2021 / 08:20 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. లక్ష్మి గణపతి నిర్మాణ సంస్థ సారథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖదొంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తుండగా దొంగపాత్రలో శ్రీనివాస్ నటిస్తు

10TV Telugu News