Home » Lakshmi Narayana's Resignation
పవన్ కళ్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని నిర్ణయాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక సినిమాల్లో న�