Home » lakshmi ntr
విజయవాడ : దర్శకుడు రాంగోపాల్ వర్మను గన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ సిద్దమయ్యాడు. హోటల్ లో ప్రెస్ మీట్ కు యాజమాన్యం నిరాకరించంది. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ లో నడి రోడ్డు మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థ�