Home » lakshmi rai
నటి రాయ్ లక్ష్మి ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటుంది. తాజాగా వెకేషన్ కి దుబాయ్ వెళ్లగా అక్కడ ఎడారిలో, సముద్రం దగ్గర ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరత. వెరసి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వారు కళ్లముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతం దేశం మొత