Lakshminarasimha

    యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

    March 4, 2021 / 03:51 PM IST

    CM KCR visit Yadadri temple : తుది దశలో ఉన్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రధానాలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్‌సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సము�

10TV Telugu News