Lakshmi's NTR Film

    బొమ్మ వేసుకోండి : లక్ష్మీస్ NTRకి ఈసీ గ్రీన్ సిగ్నల్

    March 25, 2019 / 07:31 AM IST

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�

10TV Telugu News