lakshya actress

    Ketika Sharma: కుర్రకారు మతులు పోగొడుతున్న కేతిక!

    December 1, 2021 / 08:14 PM IST

    పూరి రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకముందే కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. దీంతో మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేతిక నాగశౌర్య లక్ష్యలో నటిస్తుంది

10TV Telugu News