Lal Bahadur Shastri Hospital

    షాపు యజమాని అరెస్ట్ : వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ ఇచ్చాడు

    October 5, 2019 / 07:44 AM IST

    చిన్న పొరపాటు.. అతడిని కటకటాల్లోకి నెట్టింది. వాటర్ బాటిల్స్ విక్రయించే  58ఏళ్ల షాపు యజమాని వాటర్ బాటిల్ అనుకుని కస్టమర్‌కు యాసిడ్ బాటిల్ అమ్మాడు. నీళ్లు అనుకుని కస్టమర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మండ్వాలి ప్రాంతంలో �

10TV Telugu News