Home » lal darwaza bonalu
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్ దర్వాజా మహాకాళి బోనాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి.
లష్కర్ బోనాల సందడి