-
Home » lalaguda police station
lalaguda police station
Man Cheats Women : పెళ్లయిన మహిళలే అతడి టార్గెట్.. 12మందిని మోసం చేసి..
July 5, 2021 / 05:36 PM IST
పెళ్లైన మహిళలను టార్గెట్ చేస్తూ.. వారిని మోసం చేస్తున్న ఓ స్త్రీలోలుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి.. దాదాపు 12 మంది మహిళలను మోసం చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.