Home » Lalit Ashok five star hotel
ఓ ఫైవ్ స్టార్ హోటల్ యజమాని ఓ కుక్కకు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. అంతేకాదు ఆ కుక్కకు భారీ మొత్తంలో జీతం ఇస్తున్నారు..