lalitha kumari

    సోషల్ మీడియా ప్రచారం : వచ్చిన టీడీపీ టికెట్ పోయింది

    March 22, 2019 / 04:52 AM IST

    చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్ధి తెర్లాం పూర్ణంను అభ్యర్ధిత్వాన్ని మారుస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెర్లాం పూర్ణంను తొలగిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లలిత కుమారిక�

10TV Telugu News