-
Home » Lalringthara
Lalringthara
Mizoram : పుస్తకాల బ్యాగు, యూనిఫామ్‌తో స్కూలుకి వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధుడు .. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
August 4, 2023 / 05:59 PM IST
చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.