Home » Lamb
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్‌కు గొర్రెల మంద ఉంది.