Home » Lamb Care
పుట్టగానే ధనుర్వాతం రాకుండా టేటనాస్ టాక్సాయిడు ఇంజక్షన్ వేయించాలి. 3,4,5 రోజులలో యాంటిబయాటిక్ పౌడర్ ను నీళ్ళలో కలిపి తాగించాలి.