Home » Lamborghini Aventador Roadster
మాస్ డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి కారును తన సొంతం చేసుకున్నారు. లంబోర్ఘిని అవెంటడార్ రోడ్‌స్టర్ కారును ప్రభాస్ కొన్నారు. ఓవర్‌హెడ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో కారు ధర రూ. 5.6 కోట్లుగా ఉంది.. మొత్తంగా ఇది ఆరు కోట్ల�