Home » Lamborghini Cars Sale
Lamborghini Sales 2023 : లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ లంబోర్ఘని 2023లో రికార్డు సేల్స్‌తో అదరగొట్టింది. కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా 10వేల కార్లను విక్రయించింది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.