Home » Lanark
ఆ గొర్రె ఖరీదు రూ.3 కోట్లు. అంటే హా..అని నోరెళ్లబెట్టేస్తాం కదూ. ఓ గొర్రె ఖరీదు అంత ధర అంటే ఏదో విశేషం ఉండే ఉంటుందనుకోవాలి. నిజమే మరి. ఆగొర్రె డైమండ్..అంతేకాదండోయ్..డబుల్ డైమండ్. డైమండ్ ఏంటీ..కొంపతీసి దాని పొట్టలో డైమండ్స్ గానీ ఉన్నాయా? ఏంటీ అనుకోవ�