Home » Lance Naik Sai Teja
నాన్నకు ప్రేమతో..! అమర జవాన్ ఫొటోకు కొడుకు ముద్దు
దారి పొడవునా వీరుడికి ప్రజల నీరాజనం
పారా కమాండో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు...
సైనికుడిగా దేశానికి సేవలించడంలో ఓ తృప్తి ఉంది. ఏం పని చేసినా, ఎన్ని కోట్లు వెనకేసినా ఆ తృప్తికి సాటిరాదు. అందుకే చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి దేశంకోసం అడుగేస్తున్నారు.
లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. కోయంబత్తూరు మీదుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తీసుకొస్తారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.